వినాయక నిమజ్జనంలో భాగంగా చెన్నంపల్లి గ్రామంలోని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న డిఎస్పి వెంకటేశ్వర్లు, బుక్కరాయసముద్రం సీఐ పుల్లయ్య. శనివారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమస్యను మంచి వారు పూర్తి వివరాలను ప్రకటించారు. వినాయక నిమజ్జనంలో ఎవరైనా గొడవలు పడితే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు.