తిరుపతిలో ఆదివారం నుంచి అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమైన విషయం ముఖ్యఅతిథిగా ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన బిల్లు చేతపట్టి అల్లరించారు ఆయనతోపాటు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ స్టాప్ చైర్మన్ రవి నాయుడు సైతం ఫోటోలకు ఫోజులిచ్చారు.