పెద్దపల్లి జిల్లా: గణేష్ నిమజ్జన ఉత్సవాలకు పకడిబందిగా చర్యలు చేపట్టామని రామగుండం సిపి అంబర్ కిషోర్ గురువారం అన్నారు. గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశం శోభాయాత్ర రోడ్డు ప్రదేశాలను గురువారం ఆయన సందర్శించారు. ఎలాంటి అసౌకర్యాలు అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రత బందోబస్తు ను ఏర్పాటు చేశామన్నారు. నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు ఉన్నారు.