గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది ఎగువ నుండి గోదావరి ప్రవాహం అధికంగా ఉండడంతో జంతువులు సైతం నీటిలో పోతున్నాయి. ఉమ్మెడ గోదావరి నదిలో శనివారం సాయంత్రం 4:30 అడవి పందులు కొట్టుకుపోతున్న దృశ్యాలను సందర్శకులు కెమెరాలో బంధించారు.