Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: పెద్ద తుంబలం లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని బాధితుడు హుస్సేన్ వెల్లడి

Adoni, Kurnool | Sep 11, 2025
ఆదోని మండలం పెద్ద తుంబలం లో పది సంవత్సరాలుగా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని బాధితుడు హుస్సేన్ గురువారం తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ను తొలగిస్తే మేము ఇల్లు కట్టుకుంటామన్నారు. ఈ విషయంపై విద్యుత్ కార్యాలయంలో అధికారికి వివరణ కోరగా... విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించి వేరే చోట మార్చాలంటే చలానా కట్టి, అదేవిధంగా ప్రభుత్వ స్థలం చూపిస్తేనే మార్చగలుగుతాం అని విద్యుత్ అధికారి తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us