Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: మంత్రాలయం మండల కేంద్రంలో ప్రజలకు చట్టపరమైన అంశాలపై అవగాహన సదస్సు

Mantralayam, Kurnool | Aug 25, 2025
మంత్రాలయం: మండల కేంద్రంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీల వెంకట శేషాద్రి వచ్చారు. వారు మాట్లాడుతూ ప్రజలకు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. బాలల హక్కులు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, బాల్య వివాహాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమాదేవి, ఎంపీడీవో నూర్జహాన్, సీఐ రామాంజులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us