Download Now Banner

This browser does not support the video element.

మైదుకూరు: రాజోలి ఆనకట్ట నుంచి కేసీ కాలువకు నీటి విడుదల

India | Jul 14, 2025
రాజోలి ఆనకట్ట నుంచి మైదుకూరు నియోజకవర్గంలోని కేసీ కెనాల్కు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సోమవారం నీటిపారుదల శాఖ అధికారులు, నీటి సంఘాల నాయకులతో కలిసి కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు జలహారతి పూజలు చేశారు. ఎగువ ప్రాంతాలలో పడిన వర్షాల వల్ల సకాలంలో డ్యాములు నిండాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us