Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఉల్లిపిట్ట జలపాతానికి పోటెత్తిన సందర్శకులు

Asifabad, Komaram Bheem Asifabad | Sep 7, 2025
ఆదివారం కావడంతో తిర్యాణి మండలంలోని ఉల్లిపిట్ట జలపాతానికి సందర్శకులు పోటెత్తారు. ఇక్కడ ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారే జలపాతంలో జలకాలాటాడేందుకు సందర్శకులు పోటీలు పడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు రావడంతో ఈ ప్రాంతమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాహలం నెలకొంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.వనసమారాధనలో భాగంగా కొంతమంది సంహపంక్తి భోజనాలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us