నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సాగర్ కొండమల్లేపల్లి జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాలు రైతులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత యూరియా కొత్త ఏర్పడిందన్నారు. రైతులు ధర్నాలు చేస్తున్న కూడా కన్నెత్తి కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం లేదని రైతాంగానికి తక్షణమే పరిష్కారకై వెంటనే యూరియా బస్తాలను అందజేయాలని డిమాండ్ చేశారు.