ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శ్రీశైలం మండలాన్ని కాబోయే మార్కాపురం జిల్లాలో విలీనం చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి పాల్గొన్నారు. ఆర్థిక చారిత్రక భౌగోళిక సాంస్కృతిక నేపథ్యం మార్కాపురానికి ఎంతో చెరువులో ఉండడం భవిష్యత్తులో వెలుగొండ ప్రాజెక్టు నీటి వివాదం జరగకుండా ఉండే విధంగా శ్రీశైలం సున్నిపెంట అటవీ ప్రాంతాలను కాబోయే మార్కాపురం జిల్లాలో కలపాలని పలువురు సంతకాలు చేశారు.