విశాఖ నగరంలో గురువారం వెల్డింగ్ దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో మధురవాడ, మిదిలాపురి కొలనీ, బ్లాక్ 1 ఎస్ ఎఫ్2 లో నివాసం ఉంటున్న ఎర్ర ఎల్లాజి 45 తొంభై శాతం కాలిపోయి కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కేజీహెచ్ అదికారులు వెల్లడించారు.