యాదాద్రి భువనగిరి జిల్లా: వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు గణపతి నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అనంతారం బ్రిడ్జి వద్ద వారు ప్రయాణిస్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్ అష్రూప్ దామలకు తీవ్ర గాయాలు అయ్యాయి.క్ష త గాత్రులను 108 లో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.