Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

Narayanpet, Narayanpet | Aug 30, 2025
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతిష్టించిన వినాయకునికి నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం 10 గంటల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్. శ్రీను జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us