Download Now Banner

This browser does not support the video element.

నంద్యాలలో ఓ వ్యక్తిని నిర్బంధించి చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్.. స్పందించిన సీఐ

Nandyal Urban, Nandyal | Sep 6, 2025
నంద్యాలలో ఓ వ్యక్తిని నిర్బంధించి నలుగురు చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఐ అస్రార్ బాషా స్పందించారు. ఘటన వివరాలను మీడియా ముందు వెల్లడించారు. దాడి చేసినవారిలో ఒకరిని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన యువకుడిగా గుర్తించామన్నారు. వీడియోలో జరిగిన ఘటన ఎనిమిది నెలల క్రితం జరిగినదిగా గుర్తించామన్నారు. దాడికి ఫైనాన్స్ విషయాలా, ఇతర కారణాలా? అనే కోణంలో దర్యాప్తు స్తున్నామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us