Download Now Banner

This browser does not support the video element.

తునిరాజా మైదానంలో భారీగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలు విసర్పాలతో భయం అంటున్న క్రీడాకారులు

Tuni, Kakinada | Sep 12, 2025
కాకినాడజిల్లా తుని పట్టణ రాజా మైదానంలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో ఇటు క్రీడాకారులు అదేవిధంగా వాకింగ్కు వచ్చిన ప్రజల సైతం ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు..ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వేలాదిగా ప్రజలు రాజమైదానానికి చేరుకుంటూ ఉంటారు. అయితే మొక్కల కారణంగా విశసర్పాల భయం ఉందంటూ ప్రజల పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us