Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: విజయవాడలో ఈ నెల 31న నిర్వహించే సంచార జాతుల విముక్తి జాతుల దినోత్సవానికి తరలిరావాలని పిలుపునిచ్చిన బీజేపీ నేతలు

India | Aug 24, 2025
విజయవాడలో సంచార జాతుల విముక్తి జాతుల దినోత్సవం అని ఈనెల 30 31 వ తేదీన నిర్వహిస్తున్నట్లు బిజెపి తాడిపత్రి నియోజకవర్గ నేతలు తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తాడిపత్రి పట్టణంలోని బేడ బుడగ జంగాల కాలనీలో ఆయా జాతర వారితో సమావేశం అయ్యారు. విజయవాడ వెన్యూ ఫంక్షన్ హల్ వద్ద సంచార సమాజాన్ని స్ఫూర్తిప్రధాతలుగా తెలుపుతూ "స్ఫూర్తి" కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంచార కులాల వృత్తులు కళల ప్రదర్శన.. శోభయాత్ర నిర్వహించడమే కాకుండా కళాకారులకు ఉద్యమ నాయకులకు అవార్డు గ్రహీతలకు కళాకారులకు సత్కారాలు వుంటాయని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us