నగరంలో బైక్ దొంగతనానికి పాల్పడిన ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసే రిమైండర్కు తరలించారు. పక్కా సమాచారం తో రైట్స్ చేసి శ్రీధర్, వీర కౌశిక్ గౌడు, కట్ట మణికంఠ, శ్రీనివాస్, షేక్ నాగూర్ ను అరెస్టు చేశారు. 42 లక్షలు విలువ చేసే 22 బైకులను సీజ్ చేసినట్లు బాలనగర్ ఏసిపి నరేష్ రెడ్డి తెలిపారు. బాలనగర్ జోన్ పరిధిలో శ్రీధర్ తన గ్యాంగ్ తో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడ్డట్లు గుర్తించామన్నారు.