Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: వినాయక చవితికి విద్యార్థులకు సెలవులకు ప్రకటించకపోతే కాలేజీలు ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించిన టిడిపి కౌన్సిలర్లు

India | Aug 25, 2025
వినాయక పండుగకు ప్రతి స్కూలు కాలేజీలకు సెలవులు ప్రకటించాలని తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ శిక్షావలి కోరారు తాడిపత్రిలోని ఓ రెండు కాలేజీలు విద్యార్థులకు సెలవులు ప్రకటించలేదని మండిపడ్డారు కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఒక వినాయక చవితినని చెప్పారు ఈ పండుగకు విద్యార్థులను దూరం చేయాలనే ఉద్దేశంతోనే కాలేజీల్లో సెలవులు ఇవ్వడం లేదా..? అని ప్రశ్నించారు. దేశంలో హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా వినాయక పండుగను జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. విద్యార్థులకు సెలవులు ప్రకటించకపోతే ఆ కాలేజీ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us