Download Now Banner

This browser does not support the video element.

పెందుర్తి: రెండు సంవత్సరాల క్రితం దొంగిలించిన 200 గ్రాముల బంగారం రికవరీ చేసి ఒక మహిళను అరెస్ట్ చేసిన పెందుర్తి పోలీసులు

Pendurthi, Visakhapatnam | Sep 13, 2025
పెందుర్తి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో క్రైమ్ CIశ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం 2023 సంవత్సరం లో సత్తివానిపాలెంSTBL గ్రేటెడుకమ్యూనిటీలో జరిగిన దొంగతనం కేసులో ఈ సంవత్సరం సెప్టెంబర్ రెండో తారీఖున ఫిర్యాదు చేయడంతో టెక్నాలజీ ఉపయోగించి ఇంటి ఓనరే సుమారుగా రెండు వందల గ్రాముల బంగారాన్ని 40 తులాల వెండిని దొంగిలించిందని విచారణ జరిపి మహిళని అదుపులోతీసుకున్నారు.మరోకేసులోగోపాలపట్నంనుండిబ్యాంకులోబంగారువిడిపించిపెందుర్తిఆటోలో వెళ్తుండగాబంగారం పోయిందనిఫిర్యాదు చేయగావారితో ప్రయాణించినమహిళను అరెస్ట్ చేసిరికవరీచేశారుపెందుర్తిపోలీసులు
Read More News
T & CPrivacy PolicyContact Us