వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామ సమీపంలో ఉన్న చౌదర్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం ఐదు గంటలకు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎనిమిది తులాల వెండి మూడు హుండీలను పగలగొట్టి డబ్బులు కాజేశారని అన్నారు దీనిపై పోలీసులకు సమాచారం అందించామని అన్నారు.