సింగరేణిలో కొన్ని కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఐఎన్టియుసి నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఐఎన్టిసి నాయకులు మాట్లాడుతూ. సింగరేణిలో ఏనాడు చరిత్రనేని విషయంలో ఐదువేల రూపాయలు కాంట్రాక్టు కార్మికుల ఇప్పించిన ఘనత ఐఎన్టియుసి జనక్ ప్రసాద్ కార్మికుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ హక్కులను సాధించడం జరుగుతుందన్నారు.