చెదలు భూమన్న యామాపూర్ గ్రామంలో కరెంట్ షాక్ తో చనిపోయాడు.. ఇంటిలో గల మెయిన్ నుండి హల్ రూమ్ లో బోర్డ్ నుండిబెడ్ రూమ్ లోకి వచ్చే కట్ అయిన వైర్ ముట్టుకోవడం వల్ల చనిపోయాడు... వర్షాలు పడుతున్నాయి కావున దయచేసి తడి చేతులతో స్విచ్ లనిముట్టడం కానీ ఇన్సులేషన్ లేని వైర్లు ముట్టుకోవడం వల్ల కరెంటు షాక్ వచ్చే ప్రమాదం ఉంది