ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 195 అర్జీలు వచ్చాయని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీ దారుల నుంచి వినతిలను స్వీకరించి ఆన్లైన్ నమోదు తో సిబ్బంది రసీదును అందించారని చెప్పారు పెండింగ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా లబ్ధిదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు పి జి ఆర్ ఎస్ లో వచ్చే అర్జీల పై నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.