కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు నిర్వహించే రథోత్సవానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రథోత్సవం నిర్వహించడానికి రథాన్ని నూతన రంగులతో వస్తావు చేస్తున్నారు రథోత్సవం రోజు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఎటువంటి అసౌకర్లు కలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.