గురువారం రోజున సాయంత్రం ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ప్రధాన రహదారులు ప్రధాన కూడలిలు పూర్తిగా జలాశయంగా మారాయి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వర్షం పది గంటలు దాటిన విడువకపోవడంతో జిల్లా కేంద్రంలోని రహదారులన్నీ జలాశయంగా మారాయి మానేరు పరివాహ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు పెద్దపెల్లి జిల్లాలో భారీ వర్షపాతం ఉందని ఆరెంజ్ జోన్ లో పెద్దపెల్లి ఉందంటూ జిల్లా కలెక్టర్ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు