మొబైల్ ఫోను పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఫోన్ ను అప్పగించిన రుద్రూర్ ఎస్సై సాయన్న. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన ఉప్పు గంగాధర్ గత 15 రోజుల క్రితం తన మొబైల్ ను పోగొట్టుకోగా ఈ సి ఐఆర్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగా పోర్టల్ ద్వారా ద్వారా మొబైల్ ఫోన్లు కనిపెట్టి దానిని మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బాధితుడికి అప్పగించినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు.