ఒక చిన్న పుస్తకం ఒక పెద్ద ఆలోచనకు దారి తీస్తుంది. ఒక అక్షరం ఒక జీవితానికి మార్గదర్శి అవుతుంది.ఈ ఆలోచనలో బాగంగా MLA పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు కి వివిధ సందర్భాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు అందజేసిన పుస్తకాలను సోమవారం 12 pm విజయనగరం పట్టణం 48వ డివిజన్,గాజులరేగలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల, మండల పరిషత్ పాఠశాల మరియు మండల పరిషత్ పాఠశాల లకు చెందిన మొత్తం 598 మంది విద్యార్థులకు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచడం మాత్రమే కాదు, వారి భవిష్యత్తుపై నమ్మకం కలిగించి వారి కలలన్నీ