బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని గురువారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో కృష్ణుని వేషంలో ఉన్న వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామలింగారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలదంతా సంతోషంగా ఉండాలని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించమన్నారు.