ఎన్నికలలో ఎన్నో హామీలు ఇచ్చి 15 నెలలు అవుతున్న ఏమి చేయకుండా మహిళల్ని సీఎం చంద్రబాబు మోసం చేశాడని ఎమ్మెల్సీ కళ్యాణి ఆరోపించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకే పార్టీ అమర్నారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళల మీద దాడులు అఘైత్యాలు పెరిగిపోయాయి అన్నారు. సుగాలి ప్రీతి విషయంపై రాజకీయ దురుద్దేశంతోనే ఆనాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారని ఆమె వివరించారు.