ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు తొలగింపులపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తిరుపతి కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సమావేశం నిర్వహించారు అభ్యంతరాల వివరాలు వాటి పరిష్కారాన్ని ఆయన వివరించారు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ పై సూచనలు ఇవ్వవలసిందిగా కోరారు అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని ఆయన సూచించారు.