Download Now Banner

This browser does not support the video element.

మోపిదేవి మండలం బొబ్బర్లంకకి చెందిన టీడీపీ కార్యకర్త సురేశ్ పై హత్యాయత్నం పరామర్శించిన ఏఎంసీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు

Machilipatnam South, Krishna | Sep 5, 2025
బొబ్బర్లంకలో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం స్తానిక మోపిదేవి మండలం బొబ్బర్లంకకి చెందిన టీడీపీ కార్యకర్త సురేశ్ పై హత్యాయత్నం జరిగింది. అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థి నాయకులు ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. గత వారం రోజులుగా నిందితులు పదేపదే చంపుతామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో స్తానిక అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్ను ఏఎంసీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, జగదీష్, మౌళి పరామర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us