ఉప్పెన పుష్ప టు వంటి చిత్రాల్లో నటించిన క్రాంతి కాకినాడ జిల్లా లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో సందడి చేశారు.ఎవరికి తెలియకుండా అమ్మవారిని ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారని ఆయన తెలిపారు.ఇక్కడ అమ్మవారు ఈ ప్రాంత ప్రకృతి సోయగాలు ఎంతగానో నన్ను కట్టిపడేసేయంటూ ఆయన శుక్రవారం పేర్కొన్నారు వీడియోలో చూద్దాం ఒకసారి