గురువారం రోజున పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి తడిసి పాడైన వరి ధాన్యానికి ఓరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మంజూరైన భీమా పథకాన్ని ముగ్గురు రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రైతులు చెక్కులు తీసుకొని ఆనందం వ్యక్తం చేస్తూ విజయ రమణారావు అభినందించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి ఈర్ల స్వరూప డిఎంఓ ప్రవీణ్ రెడ్డి సెక్రెటరీ మరియు ఏఎంసీ సభ్యులు పాల్గొన్నారు