గద్వాల జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా గర్జన సభకు రానున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇంచార్జి బాసు హనుమంత నాయుడు మాట్లాడుతూ.. ఈరోజు తలపెట్టిన మహాగర్జన ప్రోగ్రాం వాయిదా పడిన అన్ని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని అవన్నీ ప్రజలందరూ నమ్మవద్దని శనివారం మధ్యాహ్నం పాత బస్టాండ్ లో తలపెట్టిన మహా గర్జన సభలో కచ్చితంగా కేటీఆర్ పాల్గొంటారని ప్రోగ్రాం కి ప్రజలంతా వచ్చి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని తెలిపారు..