నల్లగొండ పట్టణంలోని గురువారం అర్ధరాత్రి జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీ సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రమేష్ పై కత్తులతో బండారాలతో దాడి చేసి అక్కడికక్కడే అంత మార్చారు .నాంపల్లి మండలం వడ్డే గూడానికి చెందిన రమేష్ ను హత్య చేసిన దుండగులు కారణాలు తెలిసి రాలేదు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక హోదాలతో గాలింపు చర్యలను చేపడుతున్నారు .సంఘటన స్థలానికి 1 టౌన్ సిఐ వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేరుకుని విచారణ చేపడుతున్నారు కుటుంబ కలహాల హత్య నా ఏదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.