కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర పోలీస్ శాఖ అడిషనల్ ఐ.జీ అడ్మిన్ శ్రీకాంత్, స్వామివారిని దర్శించుకున్నారు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసిన దేవస్థానం డీఈవో సాగర్ బాబు, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కోదండపాణి, కాణిపాకం ఎస్సై నరసింహులు, తదితరులు ఉన్నారు.