Download Now Banner

This browser does not support the video element.

నరసన్నపేట: ఆరోగ్యానికి మంచిదని తాటి ముంజలకు పెరుగుతున్న గిరాకీ

Narasannapeta, Srikakulam | Apr 20, 2024
నరసన్నపేట: తాటి ముంజలకు పెరుగుతున్న గిరాకీ వేసవి కాలంలో తరచుగా తాటి ముంజులు మార్కెట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముంజలను కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం కొనసాగుతూనే ఉంది. అయితే ఆరోగ్యపరంగా ఎంతో సహకరించే ఈ మంజులను వేసవికాలంలో ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతుంటారు. గతేడాది తాటి ముంజలు డజన్ ధర రూ.40 ఉండగా నేడు ధర రూ.60గా పలుకుతుంది. అయినప్పటికీ వీటిని కొనేందుకు నరసన్నపేటలో ఆసక్తి చూపుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us