సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు టిడిపి కార్యాలయంలో మంగళవారం టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా అన్నది అర్హత తెచ్చుకుంటే వస్తుంది కానీ 11 సీట్లకు పరిమితమైన వారికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? దీన్ని ప్రశ్నించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్దాన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పైన ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకుంటే అసెంబ్లీకి రండి అంటూ ప్రతి సవాల్ విసిరారు.