Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: తూముకుంట లో మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి నాయకుల సమావేశం ఏప్రిల్ 6 బిజెపి ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై చర్చ

Medchal, Medchal Malkajgiri | Apr 3, 2025
బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా సమావేశం తూంకుంటలో ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో. జిల్లా ఇంచార్జి మురళీధర్ గౌడ్, బిజెపి.జిల్లా మాజీ అధ్యక్షులు, పట్లోళ్ల. విక్రంరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి . శోభ రెడ్డి, గిరిజన మోర్చా జాతీయ నాయకులు బిక్కు నాయక్ , మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అచ్చిని నర్సింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి కూరపాటి విజయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ మరియు వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుల
Read More News
T & CPrivacy PolicyContact Us