Download Now Banner

This browser does not support the video element.

పెనుకొండలో అన్నదాత పోరు కార్యక్రమం

Penukonda, Sri Sathyasai | Sep 9, 2025
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ ఆదేశాల మేరకు, రైతన్నకు అండగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం పెనుకొండ పట్టణంలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్ టీ.ఎన్. దీపిక, మడకశిర నియోజకవర్గం ఇంచార్జ్ ఈరలక్కప్ప, పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us