Download Now Banner

This browser does not support the video element.

ములుగు: వర్షాలు, వరదలపై CM రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ములుగు కలెక్టర్, ఎస్పీ

Mulug, Mulugu | Sep 1, 2025
భారీ వర్షాలు, వరదలు చేపట్టవలసిన సహాయకా చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరిష్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us