వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బిల్లా దాఖల హమాలీ కాలనీలో ప్రభుత్వ భూమి ప్లాట్లను రిజిస్టర్ చేసి అమ్ముతున్న అధికారులపై వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. గురువారం బిర్లా దాకల ఫ్లాట్లను సిపిఎం జిల్లా కార్యదర్శి మైపాల్ ఆధ్వర్యంలో సందర్శించి బిల్లా దాకల ప్రభుత్వ భూమిలో ఉన్న 74,75,75 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏజిపి పేరుతో అమ్ముకుంటున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు