ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు పలు విషయాలనుతెలియజేశారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా చూసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు