శెట్టిపల్లి వాసుల ఐదు దశాబ్దాల కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో నెరవేర్చారని తిరుపతి ఎమ్మెల్యే అరుణ శ్రీనివాసులు అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో భూ సమస్యలను నేరుగా ప్రజల నుంచే తెలుసుకునేందుకు శెట్టిపల్లిని గతంలో సందర్శించడం జరిగిందని చెప్పారు సుమారు 200400 మంది భూ యజమానులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరిందని చెప్పారు.