పిఓడబ్ల్యూ,పివైఎల్, పిడిఎస్యు రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా పేట జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిఐ కు శుక్రవారం 11:30 గం సమయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి మద్యం మత్తు పదార్థాలు సేవిస్తూ జీవితాలను కుటుంబాలను కోల్పోతున్నారని సంబంధిత అధికారులు చొరవ తీసుకొని అరికట్టాలని కోరారు.