గద్వాల జిల్లా కేంద్రంలోని శనివారం సాయంత్రం ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. పట్టణంలోని ప్రధాన రోడ్లు మీద భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ సరిగా లేకపోవడంతో డ్రైనేజీ వాటర్ మొత్తం రోడ్ మీదకు రావడంతో రోడ్డు మొత్తం చెరువుగ తలపిస్తుంది. వాహనదారులు రోడ్డు మీద వెళ్లాలంటే ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..