Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామణబ్రహ్మ వాహనంపై ఊరేగిన గణనాథుడు

Puthalapattu, Chittoor | Sep 7, 2025
కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం బ్రాహ్మణ బ్రహ్మణ వాహన సేవా కార్యక్రమం నిర్వహించారు. పెంచల కిషోర్ ఏ ఈ ఓ లు రవీంద్రబాబు ఎస్ వి కృష్ణారెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు రావణబ్రహ్మ ఊబయదారులు అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us