కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ ఆదిత్య నగర్ కాలనీలో సోమవారం జరిగిన సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేసిన బతుకమ్మలను ఎంటమాలజీ సిబ్బంది తొలగించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూకట్పల్లి సర్కిల్ వ్యాప్తంగా మీడిపౌంట్స్ ఏర్పాటు చేసి విమర్జనం చేసేటప్పుడు అధికారులు వెల్లడించారు.