పోక్సో కేసులో ఇద్దరు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పు ఇచ్చింది 2019 నవంబర్లో మదనపల్లికి చెందిన బాలిక తిరుమల కు వచ్చింది అనంతరం తిరుపతి నుంచి తిరుచానూరు కాలినడకన బయలుదేరింది మార్గమధ్యలో వెంకటేష్ను బైక్ లిఫ్ట్ అడిగింది బైక్ పై ఆమెను తీసుకెళ్లి స్నేహితుడు రాజమోహన్ నాయక్ తో కలిసి అత్యాచారం చేశారు నేర నిరూపణ కావడంతో చిత్తూరు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.