Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఓర్వకల్ మండలం N. కోంతలపాడు గ్రామం లో వెలసిన శ్రీ యాగంటీశ్వర స్వామి ఆలయంలో, MRO విద్యా సాగర్ ప్రత్యేక పూజలు

India | Sep 8, 2025
ఓర్వకల్ మండలం N. కోంతలపాడు గ్రామములో వెలసిన, శ్రీ అంభసహిత యాగంటీశ్వర స్వామి ఆలయాన్ని ఓర్వకల్లు మండల M R O విద్యా సాగర్ గారు సందర్శించి స్వామివారి పూజలో పాల్గొన్నారు,మరియు ఆలయకమిటీ ఛైర్మెన్ U.శ్రీనివాసులు M R O గారికి స్వాగతం చెప్పి స్వామి వారికిప్రత్యేకపూజలుజరిపించారు,ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామ తలార్లు,ప్రజలు పాల్గొన్నారు,
Read More News
T & CPrivacy PolicyContact Us